Harish Rao: రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ (Congress) ఎన్నికల్లో మభ్యపెట్టిందని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అధికారంలోకి వచ్చాక రుణమాఫీపై ఆంక్షలు పెట్టారని ఫైర్ అయ్యారు. రేషన్‌కార్డు నిబంధన లక్షలాది రైతుల ఆశలపై నీళ్లు చల్లడమే అని అన్నారు. రుణమాఫీకి (Rythu Runa Mafi) విధించిన గడువు తేదీ అసమంజసం అని చెప్పారు. డిసెంబర్12, 2018కు ముందు రుణమాఫీ వర్తించదనడం సరికాదని అన్నారు.
పూర్తిగా చదవండి..Harish Rao: రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో మభ్యపెట్టింది: హరీష్ రావు
TG: రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో మభ్యపెట్టిందని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అధికారంలోకి వచ్చాక రుణమాఫీపై ఆంక్షలు పెట్టారని ఫైర్ అయ్యారు. రేషన్‌కార్డు నిబంధన లక్షలాది రైతుల ఆశలపై నీళ్లు చల్లడమే అని అన్నారు.
Translate this News: