Good News For Unemployed Over Postpone Of Exams : తెలంగాణ (Telangana) లో డీఎస్సీ, గ్రూప్-2, 3 పరీక్షలను (Group – 2, 3 Exams) వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. ఈ రోజు గౌడ కులస్థులకు కాటమయ్య రక్షణ కిట్లను అందించే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. నియామక పరీక్షల వాయిదాకు సంబంధించి నిరుద్యోగులు మంత్రులను కలిసి తమ సమస్యలు చెప్పాలన్నారు.. ఆ సమస్యలు పరిష్కరించే బాధ్యత తమది అని స్పష్టం చేశారు. డీఎస్సీ, గ్రూప్-2, 3 పరీక్షలను వాయిదా వేయాలని నిరుద్యోగులు చాలా రోజులుగా ఆందోళన చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..CM Revanth Reddy : నిరుద్యోగులకు సీఎం రేవంత్ శుభవార్త.. పరీక్షల వాయిదాపై కీలక ప్రకటన!
తెలంగాణలో డీఎస్సీ, గ్రూప్-2, 3 పరీక్షలను వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. పరీక్షల వాయిదాకు సంబంధించి నిరుద్యోగులు మంత్రులను కలిసి తమ సమస్యలు చెప్పాలని సూచించారు. ఆ సమస్యలు పరిష్కరించే బాధ్యత మాది అని స్పష్టం చేశారు.
Translate this News: