Mookuthi Amman 2 Official Announcement Video : కోలీవుడ్ లేడి సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తోంది. గత ఏడాది షారుఖ్ ఖాన్ సరసన ‘జవాన్’ మూవీతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. ఇప్పుడు తమిళ్ తో పటు కన్నడ, మలయాళ సినిమాల్లోనూ నటిస్తోంది. ఇక తాజాగా నయన్ నుంచి మరో మూవీ అనౌన్స్ మెంట్ వచ్చింది. నయనతార లీడ్ రోల్ లో 2020 లాక్డౌన్ టైంలో ‘మూకుత్తి అమ్మన్’ అనే సినిమా వచ్చింది.
Nayanthara : మరోసారి అమ్మవారి పాత్రలో నయనతార.. ‘అమ్మోరు తల్లి’ సీక్వెల్ అనౌన్స్ చేసిన మేకర్స్!
నయనతార లీడ్ రోల్ లో 2020 లాక్డౌన్ టైంలో 'మూకుత్తి అమ్మన్' అనే సినిమా వచ్చింది. ఈ సినిమాను నేరుగా ఓటీటీలోకి రిలీజ్ చేశారు. సినిమాలో నయనతార అమ్మవారి పాత్రలో అలరించింది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ రానున్నట్లు మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు.
Translate this News: