Trump-Biden: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ర్యాలీలో కాల్పులు చోటు చేసుకున్నాయి. పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ట్రంప్ వేదిక ప్రసంగిస్తుండగా..దుండగుడు ఒక్కసారిగా కాల్పులు జరిపాడు.
పూర్తిగా చదవండి..Trump-Biden: ట్రంప్ పై దాడిని ఖండించిన బైడెన్!
ట్రంప్ పై కాల్పుల ఘటనను అమెరికా అధ్యక్షుడు బైడెన్ తీవ్రంగా ఖండించారు. కాల్పుల ఘటన గురించి భద్రతా ఏజెన్సీల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అమెరికాలో హింసకు చోటు లేదని పేర్కొన్నారు.
Translate this News: