IPS Transfers in AP: ఆంధ్రప్రదేశ్లో 37 మంది ఐపీఎస్లు బదిలీ అయ్యారు. ఇటీవలే పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేయగా.. ఇప్పడు భారీగా మరోసారి ట్రాన్స్ఫర్ అయ్యారు.
పూర్తిగా చదవండి..Andhra Pradesh: ఏపీలో 37 మంది ఐపీఎస్లు బదిలీ
ఆంధ్రప్రదేశ్లో 37 మంది ఐపీఎస్లు బదిలీ అయ్యారు. ఇటీవలే పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేయగా.. ఇప్పడు భారీగా మరోసారి ట్రాన్స్ఫర్ అయ్యారు. విజయనగరం ఎస్పీగా వకుల్ జిందాల్ శ్రీకాకుళం ఎస్పీగా కేవీ మహేశ్వర్ రెడ్డి తదితరులు వివిధ ప్రాంతాలకు బదిలీ అయ్యారు.
Translate this News: