Assembly Bypoll Results: లోక్సభ ఎన్నికల తర్వాత.. దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా.. ఈరోజు ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ఎన్డీయే (NDA) కూటమికి బిగ్ షాక్ తగిలింది. 13 స్థానాల్లో పది స్థానల్లో ఇండియా కూటమి (INDIA) విజయం సాధించింది. బీజేపీ కేవలం రెండు స్థానాలతోనే సరిపెట్టుకుంది. మరో స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచారు.
పూర్తిగా చదవండి..Bypoll Results: ఎన్డీయేకు షాక్.. 10 చోట్ల ఇండియా కూటమి విజయం
దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా.. ఈరోజు ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో 10 చోట్ల ఇండియా కూటమి విజయం సాధించగా.. ఎన్డీయే కూటమి రెండు స్థానాలకే పరిమితమైది. మరోచోట స్వతంత్ర అభ్యర్థి గెలిచారు.
Translate this News: