Himalaya’s Video : భారతదేశానికి (India) తలమానికం ఎవరెస్ట్ పర్వతాలు (Mount Everest). ప్రపంచంలో అత్యంత ఎత్తైన పర్వతాలు గాంచినవి ఎవరెస్ట్ శిఖరాలు. మంచుతో కప్పబడి ఎంతో అందంగా ఉంటాయి ఇవి. వీటిని అధిరోహించాలని ఎంతోమంది అనుకుంటారు. కానీ అది చాలా కష్టమైన పని. అందుకే వాటిని దూరం నుంచే చూసి తమ ఆనందాలను తీర్చేసుకుంటారు. అది కూడా చేయలేని వారు ఫోటోలు, వీడియోలు చూసి సంతృప్తిపడుతుంటారు.
పూర్తిగా చదవండి..Evarest: ఆహా.. అద్భుతమనిపిస్తున్న ఎవరెస్ట్ వీడియో
ప్రస్తుతం ఇంటర్నెట్ను మన హిమాలయాలకు సంబంధించిన వీడియో ఊపేస్తోంది. పర్వతాల కింద నుంచి శిఖరాగ్రం వరకు మొత్తం కళ్ళకు కట్టినట్టు చూపించిన ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఎంత అద్భుతం మన భారతదేశ తలమానికం అని అనిపిస్తోంది.
Translate this News: