Minister Satya Kumar: ఏపీలో వైసీపీ ఓటమి దిగ్భ్రాంతి కలిగించిందని, ముఖ్యంగా ధర్మవరంలో కేతిరెడ్డి ఓటమి చాలా ఆశ్చర్యానికి గురిచేసిందని, కేతిరెడ్డి వంటి వ్యక్తి ఓడిపోవడం ఏంటని తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి వై.సత్యకుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ఓటమిపై తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ చిలక పలుకులు పలుకుతున్నారని మండిపడ్డారు.
పూర్తిగా చదవండి..Minister Satya Kumar: ఏపీ మంత్రి ట్విట్టర్ అకౌంట్‌ను బ్లాక్ చేసిన కేటీఆర్
AP: ఓటమి తరువాత కూడా కేటీఆర్‌కు అహంకారం తగ్గలేదన్నారు మంత్రి సత్యకుమార్. బీఆర్ఎస్ హయాంలో అవినీతిని ప్రశ్నిస్తే నాలుగు ఏళ్ల కిందట ఆనాడు మంత్రిగా ఉన్న కేటీఆర్ తనను ట్విట్టర్ (X)లో బ్లాక్ చేశారని చెప్పారు. జగన్ ఓటమిని కేటీఆర్ తట్టుకోవడం లేదని ఎద్దేవా చేశారు.
Translate this News: