Jithender Reddy As Telangana New DGP : తెలంగాణ (Telangana) కొత్త డీజీపీపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ నియమించేందుకు సీఎం రేవంత్ సిద్దమైనట్లు సమాచారం. మరికొన్ని గంటల్లో దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు జారీ చేయనున్నారు. వాస్తవానికి మంగళవారం అంటే నిన్ననే అధికారిక ఉత్తర్వులు రావాల్సి ఉండగా… సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా (Mahabubnagar District) పర్యటన నేపథ్యంలో వాయిదా పడింది.
పూర్తిగా చదవండి..Telangana New DGP : తెలంగాణ కొత్త డీజీపీగా జితేందర్!
తెలంగాణ కొత్త డీజీపీ నియామకంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ నియమించేందుకు సీఎం రేవంత్ సిద్ధమైనట్లు సమాచారం. మరికొన్ని గంటల్లో దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు జారీ చేయనున్నారు.
Translate this News: