Somireddy Chandra Mohan Reddy: మాజీ మంత్రి కేటీఆర్ పై విమర్శల దాడికి దిగారు ఏపీ టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని కాళ్ల కింద పడేసి తొక్కినా, కవిత జైలులో మగ్గుతున్నా మీలో అహంకారం తగ్గలేదని ఫైర్ అయ్యారు. జగన్ లాంటి నియంత చేతిలో ఏపీ మరో ఐదేళ్లు నలిగిపోవాలని బీఆర్ఎస్ నేతలు ఆశించారని అన్నారు. చంద్రబాబును అక్రమ కేసులో జైలుకు పంపినప్పుడు వ్యంగ్యంగా పెట్టిన ట్వీటే కేటీఆర్ కొంప ముంచిందని గుర్తుంచుకోండని చురకలు అంటించారు.
పూర్తిగా చదవండి..Somireddy: మీ అహంకారం ఇంకా తగ్గలేదు.. కేటీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే ఫైర్
AP: కేటీఆర్‌పై విమర్శల దాడికి దిగారు ఏపీ టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని కాళ్ల కింద పడేసి తొక్కినా.. కవిత జైలులో మగ్గుతున్నా.. మీలో అహంకారం తగ్గలేదని మండిపడ్డారు. ఏపీ నాశనాన్ని బీఆర్ఎస్ నేతలు కోరుకున్నారని ఆరోపించారు.
Translate this News: