Anant Ambani – Radhika Merchant Haldi : అంబానీ ఇంట్లో రోజుకో ఫంక్షన్ జరుగుతోంది. మొన్న సంగీత్ అయితే నిన్న హల్దీ జరిగింది. ఇందులో బాలీవుడ్ (Bollywood) నటులతో పాటూ మరి కొందరు ముఖ్యఅతిధులుగా పాల్గొన్నారు. హల్దీ వేడుకల్లో (Haldi Ceremony) అనన్యాపాండే, ఖుషీ కపూర్ లాంటివారు సందడి చేశారు. ఇక హల్దీ కోసం పెళ్ళి కూతురు రాధికా ధరించిన పసుపు రంగు లెహంగాపై పూల దుపట్టా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
పూర్తిగా చదవండి..Amabani’s Marriage: హల్దీలో పూల దుప్పట్టాతో మెరిసిన రాధికా మర్చంట్
అంబానీ ఇంట రోజుకో వేడుక జరుగుతోంది. మో నాలుగు రోజుల్లో అనత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్ళి జరగనుంది. దానికన్నా ముందు వేడుకలు అయిన సంగీత్, హల్దీ వేడుకలను అ్యంత వైభవంగా నిర్వహించారు. హల్దీలో రాధికా మర్చంట్ పూల దుప్పట్టాతో మెరిశారు.
Translate this News: