Jagan: గత కొన్ని రోజులుగా పులివెందుల ఎమ్మెల్యేగా వైఎస్ జగన్ రాజీనామా చేస్తాడని, కడప ఎంపీ గా వైఎస్ అవినాష్ రాజీనామా అంటూ జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టారు వైసీపీ జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబు. ఇలాంటి దుష్ప్రచారం చేయడం దారుణం అని అన్నారు. కాగా నిన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కడపలో ఉప ఎన్నిక జరుగుతుందని చెప్పడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సురేష్ బాబు.
పూర్తిగా చదవండి..Jagan: ఎమ్మెల్యేగా మాజీ సీఎం జగన్ రాజీనామా.. క్లారిటీ!
AP: ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా జగన్ పోటీ చేయనున్నారని జరుగుతున్నా ప్రచారానికి చెక్ పెట్టారు వైసీపీ నేత సురేష్ బాబు. అదంతా తప్పుడు ప్రచారం అని కొట్టిపారేశారు. కావాలనే కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
Translate this News: