HIV Vaccine: ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్లలో హెచ్ఐవీ (హ్యూమన్ ఇమ్యూనో డిఫీషియన్సీ వైరస్) ఒకటి. ఏటా లక్షలాది మంది ఈ వ్యాధి కారణంగా మరణిస్తున్నారు. హెచ్ఐవీని పూర్తిగా అంతం చేసే మందు ఇంకా లేదు. అయితే దీని నుంచి రక్షణ ఇచ్చే ఇంజెక్షన్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ప్రతి ఏడాది రెండుసార్లు లెనాకాపవిర్ అనే ఇంజక్షన్ ఇచ్చి ఈ వైరస్‌ను కట్టడి చేయవచ్చు. హెచ్ఐవీని నిరోధించేందుకు ప్రస్తుతం రెండు రకాల మాత్రలు మాత్రం ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.
పూర్తిగా చదవండి..HIV: హెచ్ఐవీ నివారణకు మందు .. క్లినికల్ ట్రయల్స్‌లో 100 శాతం సక్సెస్
ప్రపంచాన్ని వణికిస్తున్న హెచ్ఐవీని కట్టడి చేసేందుకు అమెరికాకు చెందిన ఫార్మా దిగ్గజం గిలియడ్ సైన్సెస్ అనే సంస్థ.. లెనాకాపవిర్ అనే ఇంజక్షన్‌ను అభివృద్ధి చేసింది. క్లినికల్ ట్రయల్స్‌లో 100 శాతం సక్సెస్ అయిన ఈ ఇంజెక్షన్ త్వరలో మార్కెట్లోకి రానుంది.
Translate this News: