Britain General Elections : బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ (Labour Party) భారీ మెజార్టీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ నేత కీర్ స్టార్మర్ యూకే (UK) ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో లేబర్ పార్టీ విజయంపై ప్రధాని మోదీ (PM Modi) ఎక్స్‌లో స్పందించారు. కీర్ స్టార్మర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. రెండు దేశాల మధ్య సంబంధాల బలోపేతం కోసం యూకేతో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
పూర్తిగా చదవండి..UK Elections : లేబర్ పార్టీ భారీ విజయం.. స్పందించిన ప్రధాని మోదీ..
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆ పార్టీ నేత కీర్ స్టార్మర్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశా మధ్య సంబంధాల బలోపేతం కోసం కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
Translate this News: