Britain Elections : బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో కన్జర్వేటీవ్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. 14 ఏళ్ల తర్వాత ఆ పార్టీ ఓటమిని చవిచూసింది. యూకే ప్రజలు లేబర్ పార్టీ (Labour Party) కి 412 స్థానాల్లో గెలిపించగా.. కన్జర్వేటివ్ పార్టీ మాత్రం కేవలం 121 స్థానాలకే పరిమితమైంది. దీంతో లేబర్ పార్టీ అధినేత కీర్ స్టార్మర్ యూకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం కన్జర్వేటీవ్ పార్టీ (Conservative Party) నేత, భారత సంతతికి చెందిన ప్రధానమంత్రి రిషి సునాక్ (Rishi Sunak) ఓటమిని అంగీకరించారు. ఈ అపజయానికి తానే బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించారు.
పూర్తిగా చదవండి..UK Election Results : బ్రిటన్ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం.. ఓటమిని అంగీకరించిన సునాక్
బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో కన్జర్వేటీవ్ పార్టీ 14 ఏళ్ల తర్వాత ఓటమిని చవిచూసింది. లేబర్ పార్టీకి 412 స్థానాల్లో గెలవగా.. కన్జర్వేటివ్ పార్టీ మాత్రం కేవలం 121 స్థానాలకే పరిమితమైంది.ఫలితాల అనంతరం ప్రధాని రిషి సునాక్ ఓటమికి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించారు.
Translate this News: