Kalki 2898 AD: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ కల్కి 2898AD బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లోనూ రికార్డు వసూళ్లతో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే రూ.500 కోట్ల వసూళ్లు చేసిన కల్కి వెయ్యి కోట్ల దిశగా దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఈ మూవీ ఏకంగా రూ.700 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు మేకర్స్.
పూర్తిగా చదవండి..Kalki 2898 AD: ‘హోప్ ఆఫ్ శంభాల’ .. యూట్యూబ్ లో కల్కి సాంగ్ ట్రెండ్..!
ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ కల్కి బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. తాజాగా సినిమాలోని మరో సాంగ్ ఫుల్ వీడియోను యూట్యూబ్ లో రిలీజ్ చేశారు మేకర్స్. కాంప్లెక్ నేపథ్యంలో సాగే 'హోప్ ఆఫ్ శంభాల' అనే పాటను విడుదల చేశారు.
Translate this News: