Ambani Wedding: రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత అంబానీ (Anant Ambani)పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ (Radhika Merchant) వివాహం జూలై 12న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది. ఈ నేపథ్యంలో జులై 2 నుంచి ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అనంత్, రాధికా పెళ్లి ఆహ్వాన పత్రికలను అతిథులకు అందించడం ప్రారంభించారు. ఇటీవలే నీతా అంబానీ (Nita Ambani) కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని సందర్శించి అక్కడ మొదటి శుభలేఖను ఉంచి ఆశీస్సులు తీసుకున్నారు.
పూర్తిగా చదవండి..Ambani Wedding: అనంత్, రాధికల పెళ్ళికి ముందు.. ముఖేష్- నీతా అంబానీల ప్రత్యేక కార్యక్రమం..?
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహం జులై 12న ఘనంగా జరగనుంది. ఈ శుభకార్యానికి ముందు అంబానీ కుటుంబం నిరుపేదల సామూహిక వివాహాలను నిర్వహించనుంది. జూలై 2న సాయంత్రం 4.30 గంటలకు పాల్ఘర్ లోని స్వామి వివేకానంద విద్యా మందిర్ లో సామూహిక వివాహాలు జరగనున్నట్లు సమాచారం.
Translate this News: