Kakinada : జులై 1 నుంచి 3 వరకు కాకినాడ జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పర్యటించనున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి తన సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మొత్తం మూడు రోజుల పాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా (East Godavari District) లో పవన్ పర్యటిస్తారు. పవన్ పర్యటన వివరాలను అధికారులు విడుదల చేశారు. పవన్ పర్యటన ఇలా.. 1న గొల్లప్రోలులో పెన్షన్ల పంపిణీ, పిఠాపురం (Pithapuram) లో జనసేన (Janasena) నేతలతో సమావేశం కానున్నారు. 2న కాకినాడ కలెక్టరేట్ లో పంచాయతీ, ఇరిగేషన్, అటవీశాఖ అధికారులతో సమీక్షనిర్వహించనున్నారు. 2న సాయంత్రం పార్టీ ఎంపీలతో సమావేశంకానున్నారు పవన్. 3న ఉప్పాడ కొత్తపల్లి తీర ప్రాంతాన్ని పరిశీలిస్తారు.
పూర్తిగా చదవండి..Pawan Kalyan : జులై 1 నుంచి కాకినాడ జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన
AP: జులై 1 నుంచి 3 వరకు కాకినాడ జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి తన సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మొత్తం మూడు రోజుల పాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పవన్ పర్యటిస్తారు.
Translate this News: