Bank Holidays: నిత్య జీవితంలో ఏదోక సందర్భంలో బ్యాంకుకు వెళ్తుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో అనుకోకుండా బ్యాంకుకు వెళ్తే ఈరోజు సెలవని చెబుతారు. దాంతో మనం ఒకింత నిరాశకు గురౌతాం. అందుకే ముందుగానే నెలలో ఎన్నిరోజులు బ్యాంకు పని చేస్తుంది..ఎన్ని రోజులు సెలవలున్నాయనే విషయాలను తెలుసుకుని వెళ్లడం మంచిది.
పూర్తిగా చదవండి..Bank Holidays: జులైలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులో తెలుసా..!
జులై నెల సోమవారం నుంచి ప్రారంభం కానుంది.ఈ నేపథ్యంలో జులై నెలలో జాతీయ, ప్రాంతీయ సెలవు రోజులు మొత్తం కలిపి జులైలో 12 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఈ సెలవులను దృష్టిలో పెట్టుకుని బ్యాంకు పనులను ప్లాన్ చేసుకోండి మరి!
Translate this News: