Darshan, Pavitra Goud: హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్, పవిత్రా గౌడ్ అరెస్ట్ అయ్యారు. వారి మీద నేరం నిరూపితమయింది. ఈ కేసులో వారు చేసిన దారుణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. శిక్ష పడడం ఖాయంగా కనిపిస్తోంది అయితే దీనికి దర్శన్ గానీ, పవిత్ర గానీ ఎక్కడా పశ్చాత్తాప పడుతున్నట్టు కనిపించడం లేదు తాము తప్పు చేశామని ఇద్దరు అనుకుంటున్నట్టు కనిపించడం లేదు. అరెస్ట్ చేసినప్పుడు, కస్టడీలో ఉన్న సమయంలో వారి ప్రవర్తనే దీనికి ఉదాహరణగా కనిపిస్తోంది.
పూర్తిగా చదవండి..జైల్లో పవిత్రాగౌడ్ మేకప్..పోలీసుపై యాక్షన్
రేణుకాస్వామి హత్య కేసులో అరెస్ట్ అయిన కన్నడ నటుడు దర్శన్, పవిత్రాగౌడ్లో ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నారు. అయితే అక్కడ వారి చేష్టలు అందరినీ నివ్వెరపరుస్తున్నాయి. కస్టడీలో ఉన్నప్పుడు కూడా పవిత్రాగౌడ్ మేకప్ వేసుకోవడం వివాదాలకు దారి తీస్తోంది.
Translate this News: