TDP MLA Kuna Ravi kumar: ఆముదాలవలస ఎమ్మల్యే కూన రవికుమార్. ఈయన ఎన్నికల్లో గెలిచినా..మంత్రి పదవి మాత్రం దక్కలేదు. ఉత్తరంధ్రప్రదేశ్కు చెందిన నేత రవికుమార్. దీంతో ఆయన పార్టీ పట్ల చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఆయన ఒక్కరే కాదు మొత్తం ఉత్తరాంధ్ర నేతలందరూ ఈ విషయం పట్ల అసంప్తిగా ఉన్నారని తెలుస్తోంది. కాళింగ సామాజికవర్గానికి మంత్రి పదవి దక్కకపోవడంతో ఉత్తరాంధ్ర నేతలు అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..andhra pradesh: గన్ మెన్ లును వెనక్కి పంపిన టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్
ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ తన గన్మెన్లను వెనక్కు పంపారు. తనకు ఎవరూ రక్షణ అవసరం లేదని ఆయన తెలిపారు. ఆయన మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తితో ఉన్నారని...అదుకే గన్ మెన్లను వెనక్కు పంపారని తెలుస్తోంది.
Translate this News: