Brahmamudi Serial: నేటి ఎపిసోడ్ లో కావ్య గార్డెన్ లో మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంటుంది. ఇంతలో రాజ్ అక్కడికి వస్తాడు. భార్య పై ఉన్న ప్రేమను పైకి చెప్పలేకపోతున్న రాజ్ కావ్యను అలానే చూస్తూ ఉంటాడు. రాజ్ మనసులో ఏముందో అర్థం చేసుకున్న కావ్య ఏంటీ అలా చూస్తున్నారు అని రాజ్ ను ఆటపట్టిస్తుంది. ఇక రాజ్ మాత్రం ఇప్పుడు నేను ప్రేమిస్తున్నానని కావ్యకు ఎలా చెప్పాలి అని సతమతమవుతుంటాడు.
పూర్తిగా చదవండి..Brahmamudi: ఇందిరాదేవి ప్లాన్ అదిరింది.. ఒకటైన కావ్య, రాజ్..! కనకానికి గుండెపోటు..!
భార్య కావ్యకు తన ప్రేమను ఎలా చెప్పాలని సతమతమవుతుంటాడు రాజ్. మరో వైపు రాజ్, కావ్యకు తెలియకుండా ఇద్దరికీ శోభనం ఏర్పాట్లు చేస్తుంది ఇందిరాదేవి. ఇలా బ్రహ్మముడి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.
Translate this News: