Viral Video: ఈ మధ్య కాలంలో యువతకు రీల్స్ (Reels) పిచ్చి బాగా ముదిరింది. కొందరు రీల్స్ మాయలో పడి ప్రాణాలను పొగొట్టుకుంటున్నారు. మరికొందరు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇంకొందరు తమ వాహనాలపై విచ్చలవీడిగా చిందులేస్తున్నారు. తాజాగా, ఇద్దరు యువకులు థార్ వాహనాలను రీల్స్ చేయడానికి సముద్రంలోకి తీసుకెళ్లరు. అయితే, రీల్స్ చేస్తుండగా వారికి ఊహించని ఘటన జరిగింది.
పూర్తిగా చదవండి..Viral Video: ఖరీదైన స్టంట్.. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం సముద్రంలోకి వెళ్లిన యువకులకు ఊహించని షాక్..!
ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం సముద్రంలోకి వెళ్లిన యువకులకు ఊహించని షాక్ తగిలింది. గుజరాత్ - కచ్ ప్రాంతంలో ముంద్రా తీరం వద్ద ఖరీదైన కార్లతో రీల్ చేస్తుండగా ఉన్నట్టుండి అలలు కమ్మేశాయి. దీంతో కార్లు సముద్రంలో ఇరుక్కుపోవడంతో యువకులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు.
Translate this News: