Bigg Boss: వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ టీవీ షో బిగ్ బాస్ OTT మూడవ సీజన్ ప్రారంభం కానుంది. అయితే ఈ సారి బిగ్ బాస్ ఓటీటీ పై మరింత ఆసక్తిని పెంచేందుకు ప్లాన్ చేశారు మేకర్స్.
పూర్తిగా చదవండి..Bigg Boss: ఇప్పుడు బిగ్ బాస్ హోస్ట్ సల్మాన్ కాదు..! మరో బాలీవుడ్ స్టార్ హీరో..?
వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ OTT 3 నేటి నుంచి ప్రారంభం కానుంది. సీజన్ 3 ఓటీటీకి సంబంధించి సరికొత్త మార్పులు తీసుకొచ్చారు మేకర్స్. సల్మాన్ ఖాన్ స్థానంలో అనిల్ కపూర్‌ని హోస్ట్‌గా నిర్ణయించారు. అనిల్ కపూర్ తొలిసారిగా ఓ రియాల్టీ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.
Translate this News: