CM KEJRIWAL: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు షాక్ తగిలింది. లిక్కర్ స్కాం కేసులో ఇచ్చిన బెయిల్‌ను హోల్డ్ చేసింది ఢిల్లీ హైకోర్టు. నిన్న షరతులతో కూడిన బెయిల్‌ను కోర్టు మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వడంపై ఈడీ హైకోర్టును ఆశ్రయించింది. బెయిల్ రద్దు చేయాలని.. తమ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కోరింది. దీంతో తాజాగా హైకోర్టు కేజ్రీవాల్‌కు మంజూరు చేసిన బెయిల్‌ను నిలిపివేసింది.
పూర్తిగా చదవండి..CM KEJRIWAL: సీఎం కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. బెయిల్ రద్దు!
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు షాక్ తగిలింది. లిక్కర్ స్కాం కేసులో ఇచ్చిన బెయిల్‌ను హోల్డ్ చేసింది ఢిల్లీ హైకోర్టు. నిన్న షరతులతో కూడిన బెయిల్‌ను కోర్టు మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే కేజ్రీవాల్‌కు బెయిల్ రద్దు చేయాలని ఈడీ హైకోర్టును ఆశ్రయించగా బెయిల్‌ను హోల్డ్ చేసింది.
Translate this News: