Kalki 2898AD Pre-Release Event Cancel : ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన ‘కల్కి’ మూవీ కోసం ఫ్యాన్స్ తో పాటూ సినీ లవర్స్ (Cine Lovers) ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. జూన్ 27 న ఈ మూవీ థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇలాంటి తరుణంలో ప్రభాస్ ఫ్యాన్స్ కు భారీ షాక్ తగిలింది.
పూర్తిగా చదవండి..Kalki 2898AD : ప్రభాస్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. ‘కల్కి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్?
తెలుగు రాష్ట్రాల్లో జరగాల్సిన కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిందట. నిర్మాతలు ఎలాంటి ఈవెంట్ నిర్వహించడం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే దానికి బదులు సింపుల్ గా ఈ రోజు(జూన్ 21) యూట్యూబ్ లో రిలీజ్ ట్రైలర్ ను వదులుతున్నట్లు మేకర్స్ పోస్టర్ ద్వారా తెలిపారు.
Translate this News: