Kalki 2898AD Run Time : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ‘కల్కి 2898AD’ మూవీ జూన్ 27 న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కి ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్ యాక్ట్ చేసిన ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ కావడంతో కల్కి పై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి.
పూర్తిగా చదవండి..Kalki 2898AD : ‘కల్కి’ రన్ టైమ్ ఎంతో తెలుసా? అన్ని గంటలు ఆడియన్స్ ను థియేటర్ లో కూర్చోబెట్టగలరా?
ప్రభాస్ 'కల్కి 2898AD' మూవీ తాజాగా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. సెన్సార్ రిపోర్ట్ ప్రకారం.. ఈ సినిమా రన్ టైమ్ 180.56 నిముషాలు అని సమాచారం. అంటే సరిగ్గా మూడు గంటలన్న మాట. కథ, కథనాలు దెబ్బతినకుండా సినిమా రన్‌టైమ్‌ను మూడు గంటలకు కుదించినట్లు తెలుస్తోంది.
Translate this News: