Deputy CM Pawan Kalyan: గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులకు సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించే దిశగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ అధికారులు పని చేయాలని ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ సూచించారు. తనకు కేటాయించిన శాఖలపై వరుసగా ఆయన సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు సాయంత్రం రాష్ట్ర శాస్త్ర సాంకేతిక శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.
పూర్తిగా చదవండి..Pawan Kalyan: ఏపీ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ అధికారులతో పవన్ కల్యాణ్ సమీక్ష
గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులకు సైన్స్ అండ్ టెక్నాలజీపై ఆసక్తి పెంచుదామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. 2047 విజన్ డాక్యుమెంటుకు అనుగుణంగా పని చేద్దామని అధికారులకు పిలుపునిచ్చారు. ఏపీ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ అధికారులతో పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు.
Translate this News: