Caste Reservations Cancelled: బీహార్ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. 2023లో బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 50 శాతం నుంచి 65 శాతానికి పెంచుతూ బీహార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈరోజు వారు దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన పాట్నా హైకోర్టు.. బీహార్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టింది. అవి రాజ్యాంగం అధికారాలకు అతీతమైనవి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 16 ప్రకారం సమానత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని.. వాటిని రద్దు చేస్తూ సంచలన తీర్పు వెలువరించింది.
పూర్తిగా చదవండి..Caste Reservations Cancelled: 65 శాతం రిజర్వేషన్లు రద్దు.. హైకోర్టు సంచలన తీర్పు
పట్నా హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. బీహార్లో 65 శాతం రిజర్వేషన్లు రద్దు చేసింది. బిహార్ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 65 శాతానికి పెంచింది. దీనిపై కోర్టును ఆశ్రయించారు పిటిషనర్లు. 65 శాతానికి రిజర్వేషన్ల పెంపు రాజ్యాంగ విరుద్ధమని.. రద్దు చేసింది.
Translate this News: