Gam Gam Ganesha Movie On OTT : గత ఏడాది ‘బేబి’ మూవీతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నఆనంద్ దేవరకొండ.. ఇటీవల ‘గం. గం.. గణేశా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్రైం, కామెడీ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ మూవీ మే 31 న థియేటర్స్ లో రిలీజ్ అయింది. సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపించిన ఆనంద్ ఆనంద్ దేవరకొండ ఇందులో ఫస్ట్ టైం తనలోని కామెడీ యాంగిల్ ని బయటపెట్టాడు. ఆడియన్స్ నుంచి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ పెద్దగా కలెక్షన్స్ రాలేదు. ఈ క్రమంలోనే ఎలాంటి హడావుడి లేకుండానే ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
పూర్తిగా చదవండి..Gam Gam Ganesha : ఓటీటీలోకి వచ్చేసిన ‘గం.గం..గణేశా’.. ‘బేబీ’ హీరో కొత్త సినిమా స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఆనంద్ దేవరకొండ.. ఇటీవల 'గం. గం.. గణేశా' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ మే 31 న థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఎలాంటి అనౌన్స్ మెంట్ లేకుండా సైలెంట్ గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది.
Translate this News: