Madanapalle Crime: పెళ్లి చేసుకోమన్నాడని కన్నతండ్రిని (Father) చంపిన కూతురు ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముగ్గురు యువకులతో ప్రేమాయణం నడిపిన యువతి కన్నతండ్రిని అతి దారుణంగా హత్య చేసి చంపింది. వివరాల్లోకి వెళ్తే.. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఈ నెల 13న జరిగిన హత్య కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు.
పూర్తిగా చదవండి..Crime News: ముగ్గురుతో ప్రేమాయణం.. పెళ్లి చేసుకోమన్నాడని కన్నతండ్రిని చంపిన కూతురు..!
మదనపల్లెలో పెళ్లి చేసుకోమన్నాడని కన్నతండ్రిని చంపిన కూతురు ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముగ్గురు యువకులతో యువతి ప్రేమాయణం నడిపింది. ఈ విషయాలు తెలుసుకున్న తండ్రి ఆమెకు పెళ్లి చేయాలని నిర్ణయుంచుకోవడంతో క్షణికావేశానికి గురైన హరిత తండ్రిపై దాడి చేసి చంపేసింది.
Translate this News: