Vishwak Sen Donates His Organs : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) తాజాగా ఓ గొప్ప పని చేశాడు. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ హీరో అనిపించుకున్నాడు. తన అవయవాలను దానం చేసి ఎందరికో ఆదర్శంగా నిలిచాడు ఈ యంగ్ హీరో. అవయవ దానానికి మద్దతిస్తూ, దానిపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ‘మెట్రో రెట్రో నోబుల్ కాజ్ ఈవెంట్ (Metro Retro Nobel Event) కు అతిథిగా వెళ్లిన విశ్వక్.. ఆ వేడుకలో తన అవయవాలను దానం చేస్తున్నట్టు ప్రకటించారు.
పూర్తిగా చదవండి..Vishwak Sen : అవయవ దానం చేసిన విశ్వక్ సేన్.. రియల్ హీరో అంటూ ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు!
విశ్వక్ సేన్ తాజాగా ఓ గొప్ప పని చేశాడు. అవయవ దానంపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ‘మెట్రో రెట్రో నోబుల్ కాజ్ ఈవెంట్’కు విశ్వక్ అతిథిగా వెళ్ళాడు. ఈ వేడుకలో తన అవయవాలను దానం చేస్తున్నట్టు ప్రకటించాడు. దీంతో నెటిజన్స్ ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Translate this News: