Amit Shah Meeting on J&K Security: అమిత్ షా కీలక సమావేశం నిర్వహించనున్నారు. జమ్మూ కాశ్మీర్లో భద్రతా పరిస్థితి, రాబోయే అమర్నాథ్ యాత్రకు సన్నాహాలను అంచనా వేయడానికి అధికారులతో ఈరోజు ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. కాగన్
పూర్తిగా చదవండి..Amit Shah: జమ్మూ కాశ్మీర్లో భద్రతపై అమిత్ షా కీలక సమావేశం
జమ్మూ కాశ్మీర్లో భద్రతా పరిస్థితిపై అమిత్ షా కీలక సమావేశం నిర్వహించనున్నారు. అలాగే అమర్నాథ్ యాత్రకు సన్నాహాలను అంచనాపై సమీక్ష చేయనున్నారు. పార్లమెంట్లోని నార్త్ బ్లాక్లో జరిగే ఈ సమావేశానికి జమ్మూ కాశ్మీర్ ఉన్నతాధికారులు, సైన్యాధికారులు హాజరు కానున్నారు.
Translate this News: