Prabhas Kalki 2898 AD Movie : ప్రభాస్ (Prabhas) యాక్ట్ చేసిన తొలి సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి2898AD’ (Kalki 2898AD) మరో రెండు వారాల్లో రిలీజ్ కాబోతుంది. ఇటీవలే ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా కల్కి సినిమాలో తన ఆర్ట్‌ను కాపీ కొట్టారంటూ ఓ వ్యక్తి సోషల్ మీడియా (Social Media) వేదికగా చిత్రయూనిట్‌పై విమర్శలు గుప్పిస్తున్నాడు. సౌత్ కొరియాకు చెందిన సంగ్ చై.. కాన్సెప్ట్ డిజైనర్‌గా హాలీవుడ్లో భారీ బడ్జెట్ సినిమాలకు పని చేశాడు.
పూర్తిగా చదవండి..Kalki 2898AD : ప్రభాస్ ‘కల్కి’ పై కాపీ మరక.. ప్రూఫ్స్ తో సహా బయటపెట్టిన కొరియన్ ఆర్ట్ డిజైనర్!
ప్రభాస్ 'కల్కి' మూవీ రెండు వారాల్లో రిలీజ్ కాబోతుంది. ఇలాంటి తరుణంలో సినిమాలో తన ఆర్ట్‌ను కాపీ కొట్టారంటూ కొరియాకు చెందిన సంగ్ చై సోషల్ మీడియా వేదికగా చిత్రయూనిట్‌పై విమర్శలు గుప్పిస్తున్నాడు. అందుకు సంబంధించి ప్రూఫ్స్ సైతం బయటపెట్టాడు. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోపలికి వెళ్ళండి.
Translate this News: