Devara Release Date Changed : కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR) హీరోగా నటిస్తున్న ‘దేవర’ మూవీ రెండు భాగాలుగా రాబోతున్న విషయం తెలిసిందే. పార్ట్- 1 షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఏప్రిల్ లోనే రావాల్సిన ఈ సినిమాని పలు అనివార్య కారణాల వల్ల అక్టోబర్ 10 న విడుదల చేస్తున్నట్లు మూవీ టీమ్ రీసెంట్ గానే అధికారికంగా ప్రకటిచింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా అంతకంటే ముందుగానే థియేటర్స్ లో సందడి చేయనుంది.
పూర్తిగా చదవండి..Devara : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ముందే వచ్చేస్తున్న’దేవర’, పోస్టర్ తో అనౌన్స్ చేసిన టీమ్!
'దేవర' మూవీ రిలీజ్ డేట్ మారింది. ఈ సినిమాని అక్టోబర్ 10 న రిలీజ్ చేస్తున్నట్టు ఇటీవల అనౌన్స్ చేశారు. ఇక తాజా సమాచారం ప్రకారం సెప్టెంబరు 27న ‘దేవర’ పార్ట్ 1ను రిలీజ్ చేయనున్నట్టు చిత్ర బృందం గురువారం అధికారికంగా ప్రకటించింది. ఈమేరకు పోస్టర్ విడుదల చేసింది.
Translate this News: