Chiranjeevi Reveals His Conversation With Modi : జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నిన్న రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం (Oath Ceremony) చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం పూర్తి అయిన వెంటనే ప్రధాని మోదీ (PM Modi).. పవన్ కళ్యాణ్, చిరంజీవి ఇద్దర్నీ చెరో చేత్తో పట్టుకుని వేదిక మధ్యకు తీసుకు వచ్చారు. వారిద్దరినీ ఆలింగనం చేసుకుని ఇద్దరి చేతులు పైకెత్తి విక్టరీ సింబల్ చూపించారు. దీంతో చిరంజీవి (Chiranjeevi) భావోద్వేగంతో తమ్ముడు పవన్ కళ్యాణ్ బుగ్గలు నిమురుతూ సంబర పడిపోయారు. కాగా ఇదే కార్యక్రమంలో చిరంజీవి, పవన్ కల్యాణ్‌లతో ప్రధాని మోదీ మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఆ వీడియోలో ఏం మాట్లాడారో తెలుపుతూ చిరంజీవి తాజాగా పోస్ట్ రూపంలో బయటపెట్టారు.
పూర్తిగా చదవండి..Chiranjeevi : మోదీ, చిరంజీవి మధ్య జరిగిన సంభాషణ ఇదే.. బయటపెట్టిన మెగాస్టార్!
పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో చిరంజీవి, పవన్ కల్యాణ్‌లతో ప్రధాని మోదీ మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఆ వీడియోలో ఏం మాట్లాడారో తెలుపుతూ చిరంజీవి తాజాగా పోస్ట్ రూపంలో బయటపెట్టారు. అది తెలియాలంటే ఆర్టికల్ పూర్తిగా చదవండి.
Translate this News: