హైదరాబాద్లోని పాతబస్తీ పురానీ హవేలీలో ఎస్కే అనే ఫుట్వేర్ షాపులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.50 లక్షల ఆసక్తి నష్టం జరిగింది. ఆ షాపులో ఉన్న చెప్పులు, మూడిసరుకు పూర్తిగా దగ్ధమైంది. బుధవారం సాయంత్రం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
పూర్తిగా చదవండి..Fire Accident: ఘోర అగ్నిప్రమాదం.. రూ.50 లక్షల ఆస్తి నష్టం
హైదరాబాద్లోని పాతబస్తీ పురానీ హవేలీలో ఎస్కే అనే ఫుట్వేర్ షాపులో బుధవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకంది. ఆ షాపులో ఉన్న చెప్పులు, మూడిసరుకు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో సుమారు రూ.50 లక్షల ఆస్తి నష్టం జరిగింది.
Translate this News: