మంత్రులతో చంద్రబాబు సమావేశం-VIDEO
సీఎంగా ప్రమాణ స్వీకారం అనంతరం చంద్రబాబునాయుడు ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రులతో సమావేశం అయ్యారు. ప్రభుత్వ లక్ష్యాలను ఈ సందర్భంగా చంద్రబాబు వారికి వివరించారు. మరికొద్ది సేపట్లో మంత్రులకు శాఖలను కేటాయించే అవకాశం ఉంది.
Translate this News: [vuukle]