చాలా మంది ఉదయం నిద్రలేచిన వెంటనే వేడి కాఫీ, టీ లేకుండా నిద్రలేవలేరు. అయితే ఎక్కువ మంది కాఫీనీ తాగటానికి ఇష్టపడతారు. ఉదయాన్నే కాదు రోజుకు మూడు నుంచి ఐదు సార్లు కాఫీ తాగేవారూ ఉన్నారు. కొందరు దీన్ని ఎక్కువ పాలతో తాగుతారు, మరికొందరు తక్కువ చక్కెరతో తాగుతారు, అంతే కాదు, కొంతమంది తమ రోజును ఒక కప్పు బ్లాక్ కాఫీతో కూడా గడుపుతారు.
పూర్తిగా చదవండి..ఉల్లిపాయ కాఫీ తాగుతూ వీడియో చేసిన సింగపూర్ బ్లాగర్! వీడియో వైరల్..
సింగపూర్ కు చెందిన లీ అనే ఓ వీడియో బ్లాగర్ ఉల్లిపాయ కాఫీని తయారు చేసి దాన్ని తాగుతూ ఓ వీడియోను ఇన్ స్టా లో షేర్ చేశాడు.దీన్ని చూసిన చాలా మంది నెటిజన్లు అతనిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలయ్యింది.
Translate this News: