NDA Meeting: ఢిల్లీలో ఎన్డీయే కూటమి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో మోదీని మూడోసారి ప్రధానిగా ఎన్నుకోనున్నారు. బీజేపీ అగ్రనేతలతో పాటు ఎన్డీయే పక్షాల నేతలు హాజరయ్యారు. చంద్రబాబు, పవన్, బీహార్ సీఎం నితీష్ కుమార్ తమ మద్దతును మోదీకి ప్రకటించనున్నారు.
NDA Meeting: ఢిల్లీలో ప్రారంభమైన ఎన్డీయే మీటింగ్
ఢిల్లీలో ఎన్డీయే కూటమి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో మోదీని మూడోసారి ప్రధానిగా ఎన్నుకోనున్నారు. బీజేపీ అగ్రనేతలతో పాటు ఎన్డీయే పక్షాల నేతలు హాజరయ్యారు. చంద్రబాబు, పవన్, బీహార్ సీఎం నితీష్ కుమార్ తమ మద్దతును మోదీకి ప్రకటించనున్నారు.
Translate this News: