Chandrababu Vs YS Jagan: అది 2013 సెప్టెంబర్ 24.. సమయం సాయంత్రం నాలుగు గంటలు.. ప్రాంతం చంచల్గూడ సెంట్రల్ జైలు.. అక్రమాస్తుల కేసులో 16నెలల పాటు జైలు జీవితం గడిపిన జగన్ బెయిల్పై బయటకొచ్చిన క్షణమది..! యావత్ వైసీపీ అభిమానులు ఆనందంతో కేరింతలు కొట్టిన నిమిషాలు అవి..! బెయిల్పై జగన్ బయటకు వచ్చిన నాటి నుంచి ఈ 11ఏళ్లలో రాష్ట్రంలో ఎన్నో మార్పులు జరిగాయి.. తెలంగాణ నుంచి ఏపీ విడిపోయింది.. జగన్ పార్టీ ప్రతిపక్ష హోదాలో ఐదేళ్లు గడిపింది… ఆ తర్వాత జగన్ సీఎంగా (Jagan As CM) ఐదేళ్లు పాలించారు..! సీన్ కట్ చేస్తే.. అసలు ఏపీలో జగన్ పార్టీకి అడ్రెసే లేకుండా పోయింది.. సీఎంగా ఉండడంతో ఇన్నాళ్లు కేసుల విచారణకు నేరుగా హాజరుకాని జగన్కు ఇప్పుడు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ఆయన జైలుకు వెళ్లడం మరోసారి ఖాయమన్న ప్రచారమూ జరుగుతోంది. ఇంతకీ జగన్కు మరోసారి జైలు జీవితం తప్పదా? అసలు జగన్ కేసుల కథేంటి? ఇప్పుడు తెలుసుకుందాం!
పూర్తిగా చదవండి..Jagan Cases: బాబు రివెంజ్.. జగన్ మళ్లీ జైలుకు?
ఏపీలో కూటమి ఘన విజయం సాధించడం, కేంద్రంలో ఏర్పడనున్న ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు కీలకంగా మారడంతో జగన్ కు ఇబ్బందులు తప్పవన్న చర్చ జోరుగా సాగుతోంది. ఆయనపై ఉన్న కేసులకు సంబంధించి అరెస్ట్ కూడా కావొచ్చన్న టాక్ నడుస్తోంది.
Translate this News: