Prashanth Varma: ‘హనుమాన్’ సినిమాతో పాన్ ఇండియా సెన్సేషన్ గా మారిపోయాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. తొలి సూపర్ హీరో మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. గతేడాది అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.
పూర్తిగా చదవండి..Prashanth Varma: పోస్టర్ డిజైనర్స్ కు బంపర్ అఫర్.. ప్రశాంత్ వర్మ సినిమాల్లో పనిచేసే అవకాశం..?
రీసెంట్ బ్లాక్ బస్టర్ 'హనుమాన్' డైరెక్టర్ బంపర్ అఫర్ ప్రకటించారు. తన సినిమాలో పనిచేయడానికి పోస్టర్ డిజైనర్స్ కావాలంటూ పోస్ట్ పెట్టారు. ఆసక్తిగల వ్యక్తులు talent@thepvcu.com సంప్రదించగలరని తెలిపారు. ప్రశాంత్ వర్మ ప్రస్తుతం 'జై హనుమాన్' మూవీ చేస్తున్నారు.
Translate this News: