India Vs Ireland : వన్డే వరల్డ్‌కప్ (T20 World Cup) ను చివరి నిమిషంలో చేయజార్చుకున్న టీమ్ ఇండియా (Team India) ఇప్పుడు టీ20 వరల్డ్‌కప్‌ను ఎలా అయినా సాధించాలని పట్టుదలగా ఉంది. రోహిత్ శర్మ (Rohit Sharma) కెప్టెన్గగా టీమ్ ఇండియా పోట్టి కప్ సమరానికి సన్నద్ధమైంది. ఈరోజే మొదటి మ్యాచ్ ఆడనుంది. గ్రూప్ ఎలో భాగంగా టీమ్ ఇండియా ఈరోజు ఐర్లాండ్‌తో ఢీకొనబోతోంది. న్యూయార్క్‌లోని నాసౌవ్ కౌంటీ స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. స్టార్ స్పోర్ట్స్, డిస్నీ+హాట్‌స్టార్ యాప్‌లో లైవ్ మ్యాచ్ చూడొచ్చు.
పూర్తిగా చదవండి..T20 World Cup : ఈరోజే ఆరంభం..ఈరోజే ఐర్లాండ్‌తో భారత్ మొదటి మ్యాచ్
ప్రపంచకప్‌కు సమయం ఆసన్నమైంది. టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ ఈరోజు మొదటి మ్యాచ్ ఆడనుంది. ఐర్లాండ్‌తో న్యూయార్క్‌లోని నాసౌవ్ కౌంటీ స్టేడియంలో రాత్రి 8 గంటలకు తలపడనుంది.
Translate this News: