Jagan : సీఎం జగన్ (CM Jagan) రాజీనామా చేయనున్నారు. కాసేపట్లో రాజభవన్ (Raj Bhavan) కు వెళ్లనున్నారు. గవర్నర్ (Governor) ను కలిసి తన రాజీనామా పత్రాన్ని (Resignation Letter) అందించనున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే.
BIG BREAKING : సీఎం జగన్ రాజీనామా
AP: సీఎం జగన్ రాజీనామా చేయనున్నారు. కాసేపట్లో రాజభవన్ కు వెళ్లనున్నారు. గవర్నర్ ను కలిసి తన రాజీనామా పత్రాన్ని అందించనున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే.
Translate this News: