Kakinada Temple Hundi Robbery: ఈ ప్రపంచంలో నిత్యం ఎక్కడో ఓ చోట దొంగతనాలు జరుగుతూనే ఉంటాయి. దొంగతనం చేశాక కొందరు దొంగలు తెలివిగా తప్పించుకుంటారు. మరికొందరు సీసీ కెమెరాల్లో చిక్కి, లేదా స్థానికుల కంటబడి దొరికిపోతుంటారు. అయితే కొన్ని దొంగతనాలు చూస్తే మాత్రం ఆశ్చర్యం కలిగించేలా ఉంటాయి. ఎవరూ ఊహించని రీతిలో డబ్బులు, బంగారం అపహరించుకుపోతారు. అయితే తాజాగా అలాంటి వింత దొంగతనమే ఏపీలోని కాకినాడలో జరిగింది. పట్టపగలే ఏకంగా ఓ ఆలయంలోని హుండీని ఎత్తుకెళ్లాడు ఓ దుండగుడు.
పూర్తిగా చదవండి..Watch Video: వీడెవడండి బాబు.. ఏకంగా అమ్మవారి హుండీనే ఎత్తుకెళ్లాడు..
ఏపీలోని కాకినాడలో ఓ వింత దొంగతనం జరిగింది. ఓ దుండగుడు పట్టపగలే ఏకంగా ఓ ఆలయంలోని హుండీని ఎత్తుకెళ్లాడు . అమ్మవారిని దర్శించుకున్నాక.. ఎవరూ రావడం లేదని గ్రహించి హుండీని సంచిలో వేసుకోని ఎత్తుకెళ్లాడు.
Translate this News: