EVM Violence : ఓటు (Vote) వేసే సందర్భంలో బీజేపీ (BJP) ఎమ్మెల్యే అభ్యర్థి ఈవీఎం (EVM) ను ధ్వంసం చేయడంతో చాలా సేపు పోలింగ్ (Polling) కు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఆ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పై ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
పూర్తిగా చదవండి..Big Breaking : ఈవీఎంను ధ్వంసం చేసిన ఎమ్మెల్యే అరెస్ట్
ఓటు వేసే సందర్భంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈవీఎంను ధ్వంసం చేయడంతో చాలా సేపు పోలింగ్ కు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఆ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పై ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
Translate this News: