IPL 2024 Finals : ఐపీఎల్ 2024 (IPL 2024) లీగ్ చివరి దశకు చేరుకుంది. ఈసారి ఫైనల్స్ లో కోల్ కతా (Kolkata), హైదరాబాద్ (Hyderabad) జట్లు తలపడనున్నాయి. క్వాలిఫయర్-2కు ఆతిథ్యం ఇచ్చిన చెపాక్ స్టేడియంలోనే ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. ఫైనల్స్ ను చూసేందుకు క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..IPL 2024 : కోల్ కతా తో ఫైనల్స్.. సన్ రైజర్స్ హైదరాబాద్ షాకింగ్ డెసిషన్?
ఐపీఎల్ 2024 లీగ్ ఫైనల్స్ లో కోల్ కతా, హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. చెపాక్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. ఇలాంటి తరణంలో శనివారం నిర్వహించాల్సిన ప్రాక్టీస్ సెషన్ ను రద్దు చేసుకోవాలని హైదరాబాద్ టీమ్ నిర్ణయించుకున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
Translate this News: