TGSRTC MD Sajjanar : బీఆర్ఎస్ (BRS) మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (Jeevan Reddy) కి టీజీఏస్ ఆర్టీసీ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ వ్యవహారంలో హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని పేర్కొంది. హైకోర్టు ఆర్డర్ జారీ చేసిన రోజు నుంచి వారంలోగా అద్దె బకాయిలు చెల్లించకుంటే నిబంధనల ప్రకారం జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ భవనాన్ని తిరిగి టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) స్వాధీనం చేసుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా తెలిపింది.
పూర్తిగా చదవండి..TGSRTC : ముందు ఉంది.. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సజ్జనార్ స్వీట్ వార్నింగ్!
TG: మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి టీజీఏస్ ఆర్టీసీ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ వ్యవహారంలో వారంలోగా అద్దె బకాయిలు చెల్లించకుంటే మల్టీప్లెక్స్ భవనాన్ని తిరిగి టీజీఎస్ఆర్టీసీ స్వాధీనం చేసుకోవాలని హైకోర్టు ఉత్తర్వుల్లో స్పష్టంగా ఉందని తెలిపింది.
Translate this News: