బెంగళూరు రేవ్ పార్టీపై ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ దుమారం రేపుతోంది. రేవ్ పార్టీ విషయంలో వైసీపీ, టీడీపీ నేతలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. దీనిపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. అయితే రేవ్ పార్టీలో కాకాణికి సంబంధించిన స్టిక్కర్ ఉన్న కారు కనపించడంతో వివాదం మొదలైంది. కాకాణి ఆ పార్టీలో పాల్గొన్నారని సోమిరెడ్డి ఆరోపణలు చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Bengaluru Rave Party: బెంగళూరు రేవ్ పార్టీపై ఏపీలో రాజకీయ దుమారం
బెంగళూరు రేవ్ పార్టీపై ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఈ పార్టీలో మంత్రి కాకాణికి సంబంధించిన స్టిక్కర్ ఉన్న కారు కనపించడంతో వివాదం మొదలైంది. ఈ పార్టీలో కాకాణి ఉన్నారని టీడీపీ నేత సోమిరెడ్డి ఆరోపిస్తున్నారు.
Translate this News: