Indian Flag While In Space : గోపిచంద్ తోటకూర (Gopichand Thotakura)… ప్రస్తుతం ఈ విజయవాడ (Vijayawada) అబ్బాయి పేరు అంతర్జాతీయంగా మారుమోగుతుంది. రోదసిలోకి (Space) వెళ్లి వచ్చిన తొలి భారతీయ పర్యాటకుడిగా తన పేరును సువర్ణాక్షరాలతో రాసుకున్నాడు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (Jeff Bezos) స్థాపించిన బ్లూ ఆరిజన్ సంస్థ న్యూ షెపర్డ్ -25 పేరుతో ఏర్పాటు చేసిన అంతరిక్ష యాత్రలో గోపీచంద్ కూడా భాగస్వామి అయిన విషయం తెలిసిందే.
పూర్తిగా చదవండి..Gopichand Thotakura : గగనంలో దేశభక్తిని చాటిన గోపిచంద్!
అంతరిక్షంలోకి వెళ్లిన సమయంలో గోపిచంద్ తన దేశం మీద భక్తిని చాటుకున్నారు. బ్లూ ఆరిజిన్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోలో గోపిచంద్ చిన్న భారత జెండాను చూపిస్తున్నారు.
Translate this News: